Bomb Threat Mail: బెంగళూరులో బాంబ్ బెదిరింపు మెయిల్ కలకలం
బెంగళూరులోని మూడు హోటళ్లలో బాంబ్ ఉందంటూ బెంగళూరు పోలీసులు మెయిల్ రావడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఇమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ మూడు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు.