ధూమ్, ధూమ్ 2 ల దర్శకుడు కన్నుమూత!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గధ్వీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన తీసిన ధూమ్, ధూమ్ 2 సినిమాలు అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లోనూ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గధ్వీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన తీసిన ధూమ్, ధూమ్ 2 సినిమాలు అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లోనూ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
స్టార్ నటి ప్రియాంక చోప్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న నటి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇండియాలో ప్రాపర్టీస్ ను అమ్మేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి ఖాళీ ఉండట్లేదు అంటోంది బాలీవుడ్ దీపికా పదుకొణె. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది.
సుస్మితా తన తల్లిదండ్రులకు గుండె సమస్యలు ఉన్నాయని, జన్యుపరంగా తనకి కూడా ఈ సమస్యలు వస్తాయని ముందుగానే తనకు అవగాహన ఉందని అన్నారు.కానీ ఆకస్మాత్తుగా గుండె నొప్పి రావడం అందరిని షాక్ చేసిందని తెలిపారు.
సినిమా ఫీల్డ్‌లో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ మొత్తం ఇండస్ట్రీకే ఒకరు హీరోగా వెలగుతారు. గత కొన్నేళ్ళుగా బాలీవుడ్‌కు బాద్షా మాత్రం ఒక్కడే. ఏన్నేళ్ళయినా తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటున్న కింగ్ ఖాన్ బర్త్ డే టుడే.
జయప్రద గురించి ఎన్నో విమర్శలు సినీ ప్రపంచంలో వినిపించాయి. వాటిలో ఓ బాలీవుడ్ స్టార్ నటుడ్ని ఆమె చెంప దెబ్బ కొట్టిందనే వార్త. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు దాలిప్ తాహిల్. ఆయన బాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు. జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె ఆయన చెంప పగల కొట్టినట్లు వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్‌ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహదేవ బెట్టింగ్ యాప్....ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మ్యాటర్. ఈ మనీల్యాండరింగ్ కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాంతో పాటూ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రమోట్ చేసింది సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు బీహార్ యువకులు. అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చేవారు? గతంలో ఏం చేశారు అని చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బాలీవుడ్ లో రాజ్‌కుమార్ హిరానీ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తీసిని సినిమాలు అన్నీ హిట్లే. అలాంటి డైరెక్టర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీస్తూ ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా...ప్రస్తుం బీటౌన్‌లో హల్చల్ చేస్తున్న రూమర్ ఇదే. అందుకే రామ్ చరణ్ ముంబయ్ లో వచ్చారని కూడా చెబుతున్నారు.