సినిమాBhumi : ఆ క్యారెక్టర్ నా మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపింది.. భూమీ పెడ్నేకర్ ‘భక్షక్’ సినిమాలో తాను పోషించిన విశాలీ సింగ్ పాత్రపై భూమీ పెడ్నేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ పాత్ర తన మానసిక స్థితిని మెరుగుపరిచిందని చెప్పింది. మనసు నిండా ఆనందాన్ని నింపే ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయని మురిసిపోతుంది. By srinivas 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్.. ఏం చేసిందో చూడండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 21న నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో ఈమె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు. By Archana 22 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSunny Leone : కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నీలియోన్..వైరల్ అవుతున్న హాట్ టికెట్ సన్నిలియోన్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు అడ్మిట్ కూడా వచ్చింది.. అది కూడా ఒక ఫోటోతో కాదు...రెండు ఫోటోలతో. అంత సంపాదించిన సన్నీకి కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..ఇది చదివేయండి మీకే తెలుస్తుంది. By Manogna alamuru 18 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాShraddha Kapoor :పెళ్లిగురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్...లేటెస్ట్ పోస్టులో అర్థం అదేనేమో? బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఫొటోలతో పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. Acchi lag rahi hun, Shaadi kar lun ?? 😝 పెళ్లి చేసుకోవాలా ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు వైరల్ గా మారింది. By Bhoomi 04 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn