BOEING MAX: బోయింగ్ ఎక్కితే పైకి గోయింగేనా? మ్యాక్స్ 9 విమానాలపై ఎందుకీ భయం?
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత బోయింగ్ విమానాలంటేనే జనం జంకుతున్నారు. పలు దేశాల్లో మ్యాక్స్ 9 ఫ్లయిట్స్ కార్యకలాపాలను ఇప్పటికే నిలిపివేశారు.