భయపడిందా : రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
రోహిత్ శర్మ ఫిట్నెస్పై కాంగ్రెస్ మహిళా నేత డాక్టర్ షామా చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడటంతో షామా వెంటనే తన పోస్టును డిలీట్ చేసింది.
షేర్ చేయండి
Sonali Bendre : నన్ను బాడీ షేమింగ్ చేసింది ఆ దుర్మార్గులే.. హీరోలతో ఎఫైర్ అంటగట్టింది కూడా వాళ్లే - స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు?
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ లో రూమర్స్ క్రియేట్ చేసేది, బాడీ షేమింగ్ చేసేది నిర్మాతలే అని పలు సంచలన విషయాలు బయటపెట్టింది.
షేర్ చేయండి
Body Shaming: బుమ్రా భార్య శరీరాకృతిపై ట్రోలింగ్.. తిప్పికొట్టిన సంజన
భారత క్రికెటర్ బుమ్రా భార్య సంజనా గణేశన్ బాడీ షేమింగ్ కామెంట్స్ ను తిప్పికొట్టింది. 'చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో చదివిన విషయాలు గుర్తులేవా? ఒక మహిళ బాడీ గురించి మాట్లాడటానికి మీకెంత ధైర్యం? ఇక్కడినుంచి వెళ్లిపో!’ అంటూ నెటిజన్ పై ఫైర్ అయింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి