Mumbai : ముంబై యాక్సిడెంట్ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్
ముంబై వర్లీలో అతి వేగంగా వెళుతున్న బీఎమ్‌డబ్ల్యూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఈ యాక్సిడెంట్‌ను శివసేన సీనియర్ నేత రాజేష్ షా కుమారుడు చేశాడని తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.