Pancreatic Cancer: ఈ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం
ప్రాణాలను తీసే భయంకరమైన వ్యాధిలో క్యాన్సర్ ఒకటి. మెదడు, రక్త, ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతారు. వీటి కంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదకరమైనది. తొలి లక్షణాలు కడుపునొప్పి, అజీర్ణం, అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.