Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసా?
విజయ్ దేవరకొండ తన కెరీర్ లో భీష్మ, ఇస్మార్ట్ శంకర్, RX 100, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఈ సినిమా కథలన్నీ ముందు రౌడీ హీరో దగ్గరికే వెళ్లాయట.
/rtv/media/media_files/2024/12/29/7DL7miehbmhhP6EaNVIg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/vijay-deverakonda-300324-1.jpg)