బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మందకృష్ణ.. బండి సంజయ్ ఒక యుద్ధ వీరుడు అని కొనియాడారు. కరీంనగర్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.