Amit Shah : మోదీ 3.O ప్రభుత్వంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతం అవుతాయి : అమిత్ షా
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని ధ్వజమెత్తారు. రాబోయే మోదీ 3.0 పాలనలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా లేకుండా పోతుందని అన్నారు.