BJP MP Raghunandan Rao Shocking Comments On MLC Kavitha | కవిత ప్లాన్ ఇదే | Kavitha New Party | RTV
షేర్ చేయండి
MP Raghunandan Rao: కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?
కేసీఆర్కు కవిత రాసిన లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీ గురించా అని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రఘునందర్ రావు జోస్యం అన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి