BRS Manifesto: రెచ్చిపోయిన డీకే అరుణ.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై షాకింగ్ కామెంట్స్
బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై డీకే అరుణ స్పందించారు. కన్న తల్లికి అన్నం పెట్టనివాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది బీఅర్ఎస్ మ్యానిఫెస్టో అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.