Telangana Elections: వాళ్లిద్దరి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా పోటీ.. హాట్ కామెంట్స్ చేసిన డీకే అరుణ
కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ.
/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/DK-Aruna-jpg.webp)