Latest News In Telugu Telangana Election 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు గ్యారెంటీ: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో ఎన్నికల వేళ రోజురోజుకు ఆసక్తికర సన్నివేశాలు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజమ్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By Vijaya Nimma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..! మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు నగరిలోని బీజేపీ నాయకులు. పురందరేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు కష్టాలు పడుతుంటే మంత్రి రోజా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP: కమలంలో కలకలం..! దెబ్బ మీద దెబ్బ కొడుతున్న నేతలు..! తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు కమలం నేతలు. ఏళ్లుగా పార్టీలో ఉన్న నేతలు సైతం.. టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో బీజేపికి రాజీనామా చేస్తున్నారు. ఓవైపు ఒకరిద్దరు పార్టీలో చేరుతుంటే.. మరోవైపు అంతకు రెట్టింపు నాయకులు పార్టీని వీడుతున్నారు. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:'ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది'.. బీఆర్ఎస్కు బీజేపీ నేత వార్నింగ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పుతా అని.. కనీసం బొంగురం కూడా తిప్పలేకపోయారు అంటూ సెటైర్లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా? తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? మొన్న మహబూబ్ నగర్ సభకు గైర్హాజరైన ఆ పార్టీ సీనియర్ నేతలు.. ఇవాళ ఇందూరులో జరిగిన సభకు కూడా డుమ్మా కొట్టారు. బీజేపీ సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్ తో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా నేటి సభకు హాజరవలేదు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn