బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు చేపలకు మేత వేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?
AP ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. పలుప్రాంతాల్లో చేపల చెరువులో బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లుని వేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు.