నేషనల్Medical Education: ఇంటర్ లో బయోలజీ చదవకున్నా డాక్టర్ కావొచ్చు.. స్టూడెంట్స్ కు మెడికల్ కమిషన్ గుడ్ న్యూస్! ఇక మీద నుంచి ఇంటర్ లో బయాలజీ లేకపోయినా ఫర్వాలేదు డాక్టర్ చదవవచ్చు అంటుంది నేషనల్ మెడికల్ కమిషన్. ఇంటర్ లో మ్యాథ్స్ ఉన్నప్పటికీ కూడా వైద్య వృత్తిని చదవొచ్చని తెలిపింది. By Bhavana 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn