Bike Riding Tips: మీరు బైక్ నడుపుతున్నారా? అయితే, ఇవి తప్పకుండా తెలుసుకోండి..
బైక్ నడపడం ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అయితే, ఆ బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలను పాటించడం వలన ప్రమాద సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జాకెట్, ఫుల్ ప్యాంట్, మంచి బూట్లు ధరించాలి. తద్వారా రైడర్ సేఫ్గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/08/20/with-three-ladies-on-the-same-bike-2025-08-20-17-44-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bike-Riding-Tips-jpg.webp)