Old Couple Bike Ride: అబ్బో.. పెద్దాయన రాక్స్.. యూత్ షాక్స్!
కొన్ని బైక్లను యువకులు మాత్రమే నడుపుతారు. అందులోనూ కొందరు యువకులు మాత్రమే వాటిని సరిగా నడిపే టెక్నిక్ తెలిసి ఉంటారు. అటువంటి వాటిలో KTM బైక్లు ఒకటి. అలాంటి బైక్ ను ఓ ముసలాయన.. భార్యను ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.