పండగపూట విషాదం, ఘోరరోడ్డు ప్రమాదంలో 7గురు మృతి..!!
పండగపూట విషాదం నెలకొంది. బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/06/16/mvdBHOcoKzIAYsRMn9k9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/road-accident-jpg.webp)