Bihar Elections 2025: మోదీకి చిరాకు తెప్పిస్తున్న చిరాగ్..కూటమి పని ఖతమేనా?
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో NDA కూటమిలో సీట్ల పంపకం చర్చలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
/rtv/media/media_files/2025/10/09/karnataka-2025-10-09-17-45-23.jpg)
/rtv/media/media_files/2025/10/09/chirag-2025-10-09-15-10-42.jpg)