Bihar Crime: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అత్త, మేనల్లుడికి పెళ్లి .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
బీహార్లోని సుపాల్ జిల్లాలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళను, ఆమె భర్త మేనల్లుడిని దారుణంగా కొట్టి వారిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.