అభ్యర్థి జైళ్లో.. ఎన్నికల ఫలితాల్లో లీడ్లో.. బిహారీలా మజాకా!!
బిహార్లో వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో ఒకటైన మోకామాలో JDU అభ్యర్థి అనంత కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
/rtv/media/media_files/2025/11/14/anant-kumar-singh-2025-11-14-11-14-18.jpg)