Bihar Elections: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాదా ?.. ఎక్స్ పోస్టును డిలీట్ చేసిన జేడీయూ
జేడీయూ తమ అధికారిక ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. నితీష్ కుమారే మా సీఎం అని రాసుకొచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆ పోస్టును డిలీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ సీఎం అని అధికారికంగా ప్రకటించలేదు.
/rtv/media/media_files/2025/11/15/rohini-acharya-2025-11-15-17-12-39.jpg)
/rtv/media/media_files/2025/11/14/nitish-2025-11-14-16-35-50.jpg)