Bigg Boss 7 Telugu: నువ్వు చెప్పొద్దయ్య సామీ.. దండం పెట్టిన అమర్
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే అమర్ కు మధ్య జరిగిన వాదనలో భోలే తన పాటలను, కవిత్వాలను కూడా ప్రదర్శించాడు.