Bigg Boss Season 7: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ
ఇంట్లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. పవర్ అస్త్రా కోల్పోయిన శివాజీ ఇప్పుడు మామూలు కంటెస్టెంట్ అయ్యాడు. ఇప్పుడు శివాజీని కూడా నామినేట్ చేయవచ్చు. నామినేషన్ ప్రక్రియలో అమర్, శివాజీ కి పెద్ద గొడవే జరుగుతుంది.