Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ...శివాజీ ఓవర్ యాక్షన్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాల్గవ వారంలోకి ప్రవేశించింది. సోమవారం నామినేషన్స్ లో రచ్చరచ్చ అయింది. మొత్తం నామినేషన్స్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాడు. శుభశ్రీ...రతికను టార్గెట్ చేస్తే...గౌతమ్, ప్రిన్స్ లు మళ్ళీ గొడవపడ్డారు.