Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి..
బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ ను విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు బిగ్ బాస్ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.