VIRAL VIDEO: బిగ్‌బాస్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్
ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌లో బిగ్ బాస్ రియాలిటీ షో చూస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఈ వీడియో రాత్రిపూట ప్రయాణించే లగ్జరీ స్లీపర్ బస్సులో రికార్డు చేయబడింది.
/rtv/media/media_files/2025/11/09/driver-watching-bigg-boss-2025-11-09-12-42-42.jpg)