Bigg Boss 7 Telugu: టాప్ కంటెస్టెంట్ ఎలిమినేటెడ్.. షాక్ లో ఇంటి సభ్యులు..!
బిగ్ బాస్ సీజన్-7 ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై సోషల్‌మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. భోలే, అశ్విని, పూజ, అమర్, గౌతమ్, తేజ, పల్లవి ప్రశాంత్ వీళ్ళ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై బిగ్‌బాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేసి అసలు మేటర్ తెలుసుకోండి.