BIGG BOSS 9 TELUGU: ఊహించని ట్విస్ట్.. 'అగ్నిపరీక్ష' లో గెలిచింది వీళ్ళే! టాప్ 5 కామనర్స్ లిస్ట్ చూసేయండి
'అగ్నిపరీక్ష' లో గెలిచి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోయే టాప్ 5 కామానర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీళ్ళే ఫిక్స్ అని కూడా తెలుస్తోంది.