Bigg boss 7 Telugu: ఛీ.. తూ.. ఇలా అంటే బాగుందా.. యావర్ పై నాగార్జున సీరియస్..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున శోభ, యావర్ మధ్య జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు. గొడవలో వారి మాటలు, ప్రవర్తన పై గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున. గొడవలో యావర్ ఛీ.. తూ అని చెప్పడం పై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.