Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ అంతా ఓట్ అపీల్ టాస్క్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఓట్ అపీల్ అవకాశం పొందడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని గేమ్స్ ఇచ్చారు. ఈ గేమ్స్ గెలిచిన అమర్ (Amar), అర్జున్ (Arjun Ambati) ఇద్దరికీ ప్రేక్షకులతో నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో అర్జున్, అమర్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం ఉంటుందని.. మిగతా ఇంటి సభ్యులు వారిద్దరిలో ఎవరు ఓట్ అపీల్ చేసుకోవాలి అనేది నిర్ణయించాలని తెలిపారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: “మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే”.. యావర్ పై అరిచేసిన అమర్..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అమర్, అర్జున్ ఇద్దరు కంటెండర్స్ గా నిలిచారు. కానీ వీరిద్దరిలో ఓట్ అపీల్ ఛాన్స్ ఎవరికి రావాలి అనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉందని తెలిపారు.
Translate this News: