Bigg Boss 7 Telugu: గౌతమ్, సందీప్ ఎలిమినేటెడ్..? ఊహించని ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ లో ఉన్న సభ్యులు భోలే, అమర్, సందీప్, ప్రియాంక, శోభా, అశ్విని, గౌతమ్, శివాజీ వీళ్ళ ఎనిమిది మందిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. షాకింగ్ గా సందీప్ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది.