Bigg Boss 7 Telugu Promo: ముందుంది ముసళ్ళ పండగ.. ఇది ముగింపు కాదు.. తేజకు బిగ్ బాస్ షాక్..!
బిగ్ బాస్ సీజన్ 7 గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈరోజు ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గౌతమ్, ప్రశాంత్ ఇద్దరు పోటీ పడ్డారు. వీళ్లిద్దరి మధ్య పోటీ గట్టిగానే జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తేజకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు తేజ పేరుతో.. "ఇది ముగింపు కాదు.. ముందుంది ముసళ్ళ పండగ అని రాసి ఒక కేక్ పంపారు". అసలు బిగ్ బాస్ ఈ కేక్ ఎందుకు పంపారు అని ఇంటి సభ్యులందరు ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఈ కేక్ ఎందుకు పంపారు అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే..