Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో 'శ్రీమంతం' వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా అర్జున్ వైఫ్ సురేఖ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. బిగ్ బాస్ అర్జున్ కు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. అర్జున్ వైఫ్ సురేఖకు బిగ్ బాస్ ఇంట్లో శ్రీమంతం జరిపించారు.