Bigg Boss 7 Telugu Promo: గౌతమ్ నా బ్యాగ్ లాగేశాడు.. రతిక డబుల్ గేమ్..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమో కొంచం ఫన్నీగా, కొంచం సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. Bigg Boss 7 Telugu
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమో కొంచం ఫన్నీగా, కొంచం సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. Bigg Boss 7 Telugu
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే అమర్ కు మధ్య జరిగిన వాదనలో భోలే తన పాటలను, కవిత్వాలను కూడా ప్రదర్శించాడు.
బిగ్ బాస్ సీజన్ 7 సెకండ్ డే నామినేషన్ ప్రోమో వచ్చేసింది. ఈ నామినేషన్ ప్రక్రియలో శోభ-రతిక, యావర్- అశ్విని, భోలే- అమర్ మధ్య వాదనలు జరిగాయి. ఇక భోలే.. అమర్ తో వాదిస్తూ నువ్వు ఈ బిగ్ బాస్ ఇంట్లో ఏం సాధించావు.. చెడ్డ పేరు తెచ్చుకున్నావని అన్నాడు భోలే. దానికి అమర్ కౌంటర్ ఇస్తూ.. అవును 'I am Here As a Bad Boy" మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా.. అంటూ రెచ్చిపోయాడు.
బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో అశ్విని, యావర్ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక అశ్విని..నన్ను ఆడపిల్లను చేసి ఆడుకుంటున్నావు ..అంటూ యావర్ తో వాదిస్తున్నట్లుగా ప్రోమోలో కనిపించింది.
బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ప్రతి వారంలానే ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.
బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక తేజ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని శివాజీ తో చెబుతూ కనీళ్ళు పెట్టుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక ఈ వారం ఇంట్లో తప్పు చేసిన వారి గురించి చెబుతూ వారి ఫొటో ఉన్న జెండాలను విరిచేశారు. శోభకు మాత్రం వీడియో చూపించి మరీ షాక్ ఇచ్చారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కనిపించారు. నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. రేసు నుంచి తొలగిపోయిన శోభ, సహనం కోల్పోయి యావర్ పై అరిచేసింది. చివరికి ఇంటి సభ్యుల నిర్ణయంతో గౌతమ్ తదుపరి కెప్టెన్ గా ఎంపికయ్యాడు.