Bigg Boss 7 Telugu: యావర్, శోభ ఎలిమినేటెడ్..? టాప్ 5 వీళ్ళే..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం శోభ, యావర్, ప్రియాంక, అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభ ఎలిమినేటెడ్ అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.