Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?
బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.
బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.
పవర్ అస్త్రా థీమ్ తో నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మొట్ట మొదటి సారీ ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్నారు. కెప్టెన్ అయిన వాళ్ళకి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అంతా
ఇంట్లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. పవర్ అస్త్రా కోల్పోయిన శివాజీ ఇప్పుడు మామూలు కంటెస్టెంట్ అయ్యాడు. ఇప్పుడు శివాజీని కూడా నామినేట్ చేయవచ్చు. నామినేషన్ ప్రక్రియలో అమర్, శివాజీ కి పెద్ద గొడవే జరుగుతుంది.
శివాజీ ఒక యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి సుపరిచితులు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో తన ఆట తీరు, ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటున్న శివాజీ.. గతంలో ఒక ఇంటర్వ్యూ లో తన ఆస్తుల గురించి ఇలా చెప్పుకొచ్చారు..
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాల్గవ వారంలోకి ప్రవేశించింది. సోమవారం నామినేషన్స్ లో రచ్చరచ్చ అయింది. మొత్తం నామినేషన్స్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాడు. శుభశ్రీ...రతికను టార్గెట్ చేస్తే...గౌతమ్, ప్రిన్స్ లు మళ్ళీ గొడవపడ్డారు.
ఇప్పటి వరకు జరిగిన ‘బిగ్ బాస్ ' సీజన్స్ వేరు.. ఇప్పుడు జరుగుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ గేమ్ నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ అస్త్రా అనే కాన్సెప్ట్ తో హౌజ్ మేట్స్ లో ఒక టెన్సన్, ఆడాలనే పట్టుదలను క్రియేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో రతిక తన గొడవలు, ఆర్గుమెంట్ తో స్క్రీన్ స్పేస్ అయితే బాగానే సంపాదించుకుంది.. ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగేలా చేయడంలో రితిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు..
బిగ్‌బాస్ 7 క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ‘ఉల్టా పుల్టా’ సీజన్ బాగా కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ మరింతగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దాదాపు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్ బాస్’ షో చూసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్-7 లో మొదటి వారం ముగిసింది మొదటివారం మామూలుగానే జరిగింది. కానీ సోమవారం మాత్రం అంతా మారిపోయింది. నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేశారు కంటెస్టెంట్స్.
బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి అప్పుడే టాస్క్ లు స్టార్ట్ అయిపోయాయి. దాంతో పాటు వారి మధ్య గొడవలు కూడా మొదలయాయ్యి. ఇక లేటెస్ట్ గా చుస్తే శివాజీ, బిగ్ బాస్ కె ఎదురుతిరిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోత అంటున్నాడు. ఇంకోవైపు నాకు ముద్దు పెట్టాల్సిందే అంటూ తేజ గొడవ చేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది పక్క ఆమెనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.