Bigg Boss 7 Telugu: ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే దిమ్మతిరిగే ట్విస్టులు.. హైప్ క్రియేట్ చేస్తోన్న ప్రోమో..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లకు సర్ప్రెస్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ స్పెషల్ ఎంట్రీతో కంటెస్టెంట్లను అలరించాడు. నవీన్‌ను చూసి కంటెస్టెంట్లు థ్రిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది.