Bigg Boss 7 Telugu: "వాళ్లకు నేనెందుకు సారీ చెప్పాలి".. నాగార్జున తో శివాజీ వాదన..!
బిగ్ బాస్ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల తప్పులను గురించి మాట్లాడుతూ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. శోభ, ప్రియాంకల ప్రవర్తనను ఉద్దేశించి "మా ఇంట్లో ఆడవాళ్లైతే పీక మీద కాలేసి తొక్కుతా" అని శివాజీ పాస్ చేసిన స్టేట్మెంట్ పై నాగార్జున సీరియస్ అయ్యారు.