Bigg Boss 7 Telugu: తేజ ఎలిమినేటెడ్..! శివాజీకి ఊహించని ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో మొదటి నుంచి శోభ ఎలిమినేటెడ్ అనే బజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. కానీ ప్రస్తుతం ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.