Pastor Praveen CASE Update | టోల్ ప్లాజా సిబ్బంది చెప్పిన నిజాలు ఏంటంటే.! | IG Ashok Kumar | RTV
Pastor Praveen CASE Update | టోల్ ప్లాజా సిబ్బంది చెప్పిన నిజాలు ఏంటంటే.! | IG Ashok Kumar reveals facts about pastor praveens death mystery | RTV
Pastor Praveen CASE Update | టోల్ ప్లాజా సిబ్బంది చెప్పిన నిజాలు ఏంటంటే.! | IG Ashok Kumar reveals facts about pastor praveens death mystery | RTV
ప్రవీణ్ కేసులో వెలుగులోకి సరికొత్త నిజాలు.. | Shocking Facts explode About Pastor Praveen who was recently alleged to have been murdered | Jessica Pagadala | RTV
హైదరాబాద్లోని ఇంటి దగ్గరే.. ! Another Big Twist In Pastor Praveen Pagadalas case takes place and one pastor says that he was invited for a meeting by another pastor before the incident | RTV
పాస్టర్ ప్రవీణ్ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు.
ప్రవీణ్ మృ*తిపై కొనసాగుతున్న సస్పెన్స్! The sensational murder of Pastor Praveen is still mysterious as the police say investigation is still on | RTV
వైన్స్ షాపులో ప్రవీణ్! Pastor Praveen purchases wine from a store the visuals of which becomes the crucial evidence and this gets captured by media | RTV
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ నాలుగు గంటలపాటు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ గా ఆధారాలు సేకరించారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం రూ.650 పెట్టి కోదాడలో లిక్కర్ బాటిల్ కొన్నాడు.