Bibhav Kumar: సీఎం కేజ్రీవాల్ పీఎస్ కు మహిళా కమిషన్ నోటీసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పీఎస్ బీభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్వాతి మలివాల్ చేసిన ఆరోపణల మేరకు రేపు విచారణకు తమ కార్యాలయానికి రావాలని తెలిపింది. విచారణకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.