Bibhav Kumar: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడికి సంబంధించి తమ ఆఫీస్ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం నోటీసులు పంపింది.
పూర్తిగా చదవండి..Bibhav Kumar: సీఎం కేజ్రీవాల్ పీఎస్ కు మహిళా కమిషన్ నోటీసులు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ పీఎస్ బీభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్వాతి మలివాల్ చేసిన ఆరోపణల మేరకు రేపు విచారణకు తమ కార్యాలయానికి రావాలని తెలిపింది. విచారణకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Translate this News: