TTD: కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ గుడ్న్యూస్..!
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 ను టీటీడీ లో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట నిలుపుకున్న కరుణాకర్ రెడ్డికి ఉద్యోగుల కృతఙ్ఞతలు తెలిపారు.