Bhujanga Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది.