Bhole Baba: భోలే బాబా సత్సంగ్ తొక్కిసలాట.. ప్రధాన నిందితుడు అరెస్టు!
హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 121 మరణాలకు కారణమైన దేవ్ ప్రకాష్ మధుకర్తోపాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.