Latest Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. రూ.2 లక్షల జీతంతో జాబ్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు!
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.