Bobby Simha : 'భారతీయుడు 2' కు నెగిటివ్ రివ్యూలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ సింహా!
‘భారతీయుడు 2’ నెగెటివ్ రివ్యూలపై బాబీ సింహా తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిఒక్కరూ తెలివైనవాళ్లమనే అనుకుంటారు. అన్నీ తమకే తెలుసని భావిస్తారు. వాళ్ళ గురించి చింతించాల్సిన అవసరం లేదని అన్నారు.