Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న?
ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీని విషయమై కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు వెళ్ళాయి. ఈరోజు మీటింగ్‌లో ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
/rtv/media/media_files/EiqEIm8DsiL5HuPjskZw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-13-at-12.42.11-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/PV-Narasimha-Rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ms-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/44-1-jpg.webp)